Nee Sannidhilo Niliche – నీ సన్నిధిలో నిలిచే భాగ్యము
Nee Sannidhilo Niliche – నీ సన్నిధిలో నిలిచే భాగ్యము
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము – దేవా ని దాసునికి దయచేయుము
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము – నీ దాసురాలికి దయచేయుము
నా కుటుంభమునకు దయచేయుము
నా ఇంటివారికి దయచేయుము ||2|| ||నీ సన్నిధిలో||
1. నన్నింతగా నీవు హెచ్చింపగ – ఎంతటివాడను నా యేసయ్య
ఈ స్థితిలో నీవు నిలబెట్టగా – నా ఇల్లు ఏపాటిదని దైవమా
నన్నింతగా నీవు హెచ్చింపగ – ఎంతటిదానను నా యేసయ్య
ఈ స్థితిలో నీవు నిలబెట్టగా – నా ఇల్లు ఏపాటిదని దైవమా
నీ ఆశీర్వాదము పొంది నిలిచేట్టుగా నిత్యము మమ్ము దీవించుము || 2 || || నీ సన్నిధిలో ||
2 .నా దేవా నాకొక వరమీయవా – నే వెదకుచున్నాను అది పొందగా
యెహోవా ప్రసన్నత నే చూడగా – ఆలయము నందు ద్యానించగా ||2 ||
జీవితకాలమంతయు నీ సన్నిధిన్ నే నివసింప నాకోరిక ||2 || ||నీ సన్నిధిలో ||
3. నివునాకు ఇచ్చిన ఈ కృపలో – కడవరకు నిలవాలి నాయేసయ్య
నన్నెంచి ఇచ్చిన పరిచర్యను – నేరవేర్చగలగాలి నా యేసయ్య ||2 ||
నిను ప్రేమించి సేవించే పరిపూర్ణత నిత్యము నాకు దయచేయుము ||2 || ||నీ సన్నిధిలో ||
- Devuni rajyamulo – దేవుని రాజ్యములో
- Nyaayamuga Naduchukoni – న్యాయముగా నడుచుకొని
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."