Neekai Naa Thrushna Telugu Christian Worship Song Lyrics, Written and Sung by Dr.Asher Andrew – నీకై నా తృష్ణ
పల్లవి:-
నీవే… నీవే… నా సర్వము
నీవే… నీవే… నా ఆధారము
యేసయ్యా… యేసయ్యా
నా హృదయార్పణ నీకేనయ్యా
అనుపల్లవి:-
నీ దీవెనలకంటే – నీకై నా తృష్ణ
నీ వరములకంటే – నీకై నా తృష్ణ
నీ కార్యములకంటే – నీకై నా తృష్ణ
నీ స్వస్థతలకంటే – నీకై నా తృష్ణ
నిన్ను తప్ప మరి ఏది కోరను – 2
1. దుప్పి నీటి వాగులకై – తృష్ణతోడ తప్పించినట్లు
నా ఆత్మ నీ కొరకై తపియించెను
నిన్ను తప్ప మరి ఏది కోరను – 2
2. నీ సన్నిధి నా తోడు రాకా – నిన్ను విడిచిపోలేను ప్రభువా
దయచేసి నీ మహిమ చూపించుము
నిన్ను తప్ప మరి ఏది కోరను – 2
3. ఒక్క వరమే అడిగితిని – నీ ముఖదర్శనము నేను చూడ
నీ ఆలయమునందు ధ్యానించను
నిన్ను తప్ప మరి ఏది కోరను – 2
Neekai Naa Thrushna Lyrics in English
Neekai Naa Thrushna Song Lyrics, నీకై నా తృష్ణ Song Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article features the Telugu Christian worship song, Neekai Naa Thrushna Lyrics – నీకై నా తృష్ణ, by Dr. Asher Andrew.
- The song expresses deep spiritual longing and devotion to God.
- It includes verses that emphasize reliance on God over worldly desires or blessings.
- The article also provides links to other Telugu Christian songs for further listening.
Estimated reading time: 2 minutes


