Neelo Nireekshinche E Dhairyam Lyrics – నీలో నిరిక్షించే ఈప్రాణం

Faith Score0
Faith Score0

Neelo Nireekshinche E Dhairyam Telugu Christian Song Lyrics Written, Composed, Tuned, Produced by  Santosh kumar Kasarapu – నీలో నిరిక్షించే ఈప్రాణం

దావీదులా నిన్ను ఆరాధించే కృప
ప్రతి ఉదయం నాకు అనుగ్రహించుమా
ఏ స్థితిలోనైన నిన్ను ఘనపరిచే ధన్యత
ఈ కుమారునికి దయచేయుమా
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే -నీకై నేను జీవించాలని
నా ఆశంతా నీతో నడిచే ఈ కృపయే నాకు కలగలని
(నీలో నిరీక్షించే ఈ ధైర్యం – నీలో నిరిక్షించే ఈప్రాణం – నీకృపతోనే నడిపించయ్య నీకై నిరిక్షించే ఈ హృదయం – నీతో పయనించే నీ పయనం నీ దయతోనే దీవించుమా )

1. ఏ యోగ్యత లేదు- నీవు చూపిన ప్రేమకు
ఏ అర్హత లేదు – నీవు చూపిన కరుణకు
సర్వము కొల్పోయిన – ఆనందంతో ఆరాధిస్తానయ్య
అందరూ వదిలేసిన – సంతోషంతో నీ సేవ చేస్తానయ్య
॥ నిన్ను విడిచి ఉండలేనయ్య- నిన్ను ఎడబాపలేనయా
నీకు దూరమై నేను బ్రతుకలేనయ్య!!.
నా కన్నతండ్రి నీవయ్య – నా తోడు ఉండేసయ్య
నీలో సంతోషం కలదేసయ్యా

2. యాకోబు వంటి జీవితమే నాదయ్య–నీతో పోరాడే భాగ్యమునే ఇమ్మయ్య
యోబు వంటి నిరిక్షణాలేదయ్య -నీలో నిరిక్షించే భాగ్యమే చాలయ్య
ఎవరేమి అనుకున్నాను- నీతోఉండే భాగ్యమే వేరయ్య
కన్నీళ్ళతోనైనను నా ఆశ తీర – నీ రుణము తీర్చాలయ్య
నన్ను పిలుచుకున్న నా దేవా నన్ను ఎన్నుకొన్న యేసయ్య
– ఏ స్థితియైన విడిపొకయ్యా
నాకున్నదంతా నీవయ్య – ఏముంది నాకు యేసయ్యా
నీకృప ఉంటే చాలేసయ్యా….॥

Neelo Nireekshinche E Dhairyam Lyrics in English

Neelo Nireekshinche E Dhairyam Song Lyrics, నీలో నిరిక్షించే ఈప్రాణం Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘Neelo Nireekshinche E Dhairyam.’
  • The lyrics express deep devotion and reliance on God’s grace and mercy.
  • It includes themes of worship and hope through trials, drawing parallels with biblical figures like David and Job.
  • Additionally, the article provides links to related Telugu Christian songs.
  • Overall, ‘Neelo Nireekshinche E Dhairyam Lyrics – నీలో నిరిక్షించే ఈప్రాణం’ conveys a message of faith and resilience.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo