Neevu Thappa Dhikkedaya song lyrics – నీవు తప్ప దిక్కేదయా

Faith Score0
Faith Score0

Neevu Thappa Dhikkedaya song lyrics – నీవు తప్ప దిక్కేదయా

నీవు తప్ప దిక్కేదయా
నీలా కృప చూపెదెవరయా ||2||

కనికర సంపన్నుడా
కృప మహదైశ్వర్యుడా ||2||

నీవు తప్ప నాకిలలో ఎవరులేరయా ||2||

లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా
నీవయా నీవేనయ్యా

నామేలుకోరె ప్రభువునీవయా ||2||

నీవు తప్ప దిక్కేదయా
నీలా కృప చూపెదెవరయా

1) రోగ దుక్క వేదనలు నన్ను చుట్టిన
ఆదరించు వారు లేక కుమిలి పోయిన ||2||
విడువను ఎడబాయనని చెంత నిలిచిన ||2||
స్వస్థపరచి మేలులు చేసిన నీకే వందనం ||2||

లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా
నీవయా నీవేనయ్యా

నామేలుకోరె ప్రభువునీవయా ||2||

నీవు తప్ప దిక్కేదయా
నీలా కృప చూపెదెవరయా

2) ఏమై-పోతుందో-నని బయమంచెందిన
ప్రతిక్షణము కలవరము క్రుంగదీసిన ||2||
భయమెందుకు వున్నానని అభయమిచ్చిన ||2||
ధైర్యపరచి నెమ్మదినిచ్చిన నీకే వందనం ||2||

లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా
నీవయా నీవేనయ్యా

నామేలుకోరె ప్రభువునీవయా ||2||

నీవు తప్ప దిక్కేదయా
నీలా కృప చూపెదెవరయా

3) స్థితి-గతులు అర్ధంకాక తడవులాడిన
ఆలోచించె శక్తిలేక సొమ్మసిల్లిన ||2||
ఆలోచన కర్తవై నా మనసు తాకిన ||2||
స్థిరపరచి నడిపించిన నీకే వందనం ||2||

లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా
నీవయా నీవేనయ్యా

నామేలుకోరె ప్రభువునీవయా ||2||

నీవు తప్ప దిక్కేదయా
నీలా కృప చూపెదెవరయా

4) ప్రభువా క్షమియించుమని చెంతచేరినా
చేసిన తప్పిదములకై వేదన చెందినా ||2||
రక్షక నీ రక్తముతో నన్ను కడిగిన ||2||
నన్ను క్షమియించి చేరదీసిన నీకే వందనం ||2||

లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా
నీవయా నీవేనయ్యా

నామేలుకోరె ప్రభువునీవయా ||2||

నీవు తప్ప దిక్కేదయా
నీలా కృప చూపెదెవరయా

కనికర సంపన్నుడా
కృప మహదైశ్వర్యుడా ||2||

నీవు తప్ప నాకిలలో ఎవరులేరయా ||2||

లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా
నీవయా నీవేనయ్యా

నామేలుకోరె ప్రభువునీవయా ||2||

నీవు తప్ప దిక్కేదయా
నీలా కృప చూపెదెవరయా

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo