Ni Sannidhi Korunatti Manavude Dhanyudu – నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు
Ni Sannidhi Korunatti Manavude Dhanyudu – నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు
నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు
నీ సన్నిధి కల్గియున్న ఆ నరుడే ధన్యుడు
పాపములను పడగొట్టును – నీ పాదసన్నిధి
శాపములను హరియించును – శక్తి కలిగిన సన్నిధి
చిక్కులను విడగొట్టును – నీ పాదసన్నిధి
చింతలను తీర్చునది – చిత్రమైన సన్నిధి
వ్యాధులను పోగొట్టును – నీ పాదసన్నిధి
బాధలను బాపితుదకు – మోదమిచ్చు సన్నిధి
ఋణములను రద్దుపరచు – నీ పాదసన్నిధి
రణములను మాన్పునది – రమ్యమైన సన్నిధి
పడకుండ చేయునది – నీ పాదసన్నిధి
నిరతంబు నడిపించునది – నీ దివ్యసన్నిధి
మచ్చలను మాన్పునది – నీ పాదసన్నిధి
ముడతలను సరిచేయును – ముచ్చటైన సన్నిధి
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."