నిరంతరం నీతోనే ఉండాలని – Nirantharam neethone undalani
నిరంతరం నీతోనే ఉండాలని – Nirantharam neethone undalani
నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా..
ప్రతి క్షణం నీకొరకే బ్రతకాలని ఆశయ్యా… (2)
ప్రతి క్షణము నీతోనే
ప్రతి అడుగు నీ కొరకే (2)
నిన్నే కీర్తించెదన్..
– కొనియాడెదన్..
నీకై బ్రతికెదన్… (2)
(నిరంతరం)
చ: నీటి బుడగ లాంటి నన్ను – నీ హస్తములతో కాచి
కాపాడిన నా దేవా… (2)
నిను విడచి ఉండలేను…
నీ మేలులు మరువలేను… (2)
నిన్నే స్తుతియించెదన్…
- ఘనపరచెదన్…..
నీకై బ్రతికెదన్… (2)
(నిరంతరం)
చ: ఎన్నికయే లేని నన్ను –
నీ ప్రేమ తో హత్తుకొని
బలపరచిన నా దేవా…(2)
నిను వదిలి బ్రతుకలేను…
– నీ ప్రేమను మరువలేను
నిన్నే ప్రార్థించెదన్..
-ధ్యానించెదన్….(2)
నీకై బ్రతికెదన్… (2)
(నిరంతరం)
చ: చెదరిన నా హృదయమును – నీ కృపతో కరుణించి, స్వస్థ పరచిన నా దేవా ..(2)
నీ సన్నిధి విడువలేను ..
నీ కృపను మరువలేను(2)
నిన్నే ప్రేమించేదన్..
ప్రకటించేదన్…
నీకై బ్రతికేదన్…(2)
(నిరంతరం)
- క్రీస్తుజన్మించె నేడు – Santhosha Sambarame
- యుగయుగములలో – Yugayugamulalo
- నీ ప్రేమను నే వర్ణింపలెను – Ananthamainadi Nee Prem
- నీ చిత్తమే జరగాలి – Nee chithame Jaragaali
- రాజ్యపు తలుపు పాట – Rajyapu Thalupu
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
