Oh Yesayya neeku – ఓ యేసయ్య నీకు స్తుతులయ్యా
23
Telugu songs
Oh Yesayya neeku – ఓ యేసయ్య నీకు స్తుతులయ్యా
ఓ యేసయ్య నీకు స్తుతులయ్యా
ఓ యేసయ్య నీకు స్తుతులయ్యా – 4
- పరిశుద్ధుడవు పరమాత్ముడవు
పరలోక సైన్యపు అధికారివి – 2
ప్రజలందరికి కొరకు ప్రాణం పెట్టినవాడా
పరలోక సైన్యముతో రానున్నవాడా – 2 - నీ వాక్యము బలమైనది
నీ నామము ఘనమైనది – 2
నీ రాజ్యము స్థిరమైనది
నీ సన్నిధి సంపూర్ణమైనది – 2
- Devuni rajyamulo – దేవుని రాజ్యములో
- Nyaayamuga Naduchukoni – న్యాయముగా నడుచుకొని
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."