Paralokame Naa Swasthyamu Telugu Christian Song Lyrics, Written and Sung by Bro Joseph Kurian G S (Hebron) – పరలోకమే నా స్వాస్థ్యము
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము – ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని – నేనెపుడు గాంతునో
1. ఆకలిదప్పులు దుఃఖము – మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొందను – ప్రభు పాదముల చేరెదను
2. సిలువ వేయబడితిని – ఇక నేకాదు జీవించుట ప్రభు యేసు మహిమ కొరకు – గురి గలిగి జీవింతును
3. నా పరుగు తుదముట్టింప – నాకు కృపను మెండుగ నొసగును విశ్వాస మార్గములో – విసుగక పరుగెత్తెదను
4. పరమ విశ్రాంతి పొంద – పరలోకమందు చేరెదను పగలు రాత్రచ్చట లేదు – ప్రభువే దీపమై యుండును
5. ప్రియుని పిలుపును విని – నేను కూడా సిద్ధపడెదను దినములు సమీపించగా – వాంఛయు అధికంబాయె
Paralokame Naa Swasthyamu Lyrics in English
Paralokame Naa Swasthyamu Song Lyrics, పరలోకమే నా స్వాస్థ్యము Song Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘Paralokame Naa Swasthyamu’ written and sung by Bro Joseph Kurian G S.
- The song includes themes of faith, spiritual comfort, and hope for eternal life in heaven.
- It highlights the singer’s devotion and readiness to answer the call of Jesus.
- Additionally, the article provides links to other Telugu Christian songs and resources for further exploration.
Estimated reading time: 2 minutes


