పశువుల పాకలో మన కొరకు – Pasuvula Pakalo
పశువుల పాకలో మన కొరకు – Pasuvula Pakalo
ప: పశువుల పాకలో మన కొరకు యేసయ్య జన్మించె నేడు
ఆకాశములో అందాల తార వెలసింది చూడు ||2||
Happy Christmas
Merry Christmas ||2||
చ.1: దావీదు పురములో శిశువు పుట్టేను చూడగ రారండి
ఈ దినమే మీ హృదయాలను ఆయనకర్పించుడి ||2||
పశువుల తొట్టిలో క్రీస్తును ప్రేమతో దర్శించండి
వేగిరమే ప్రభు సన్నిధిలో అందరూ ఇక చేరండి
Happy Christmas
Merry Christmas ||2||
చ.2: మరియా యోసేపు ఇమ్మానుయేలును మనసారా సేవింపగా
సంతోషకరమైన శుభ వర్తమానము దూతలు ప్రకటించగా ||2||
ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు నెరవేరగా
సమాధాన కర్త అద్భుత రీతిగా ఆలోచన కర్తై రాగా
Happy Christmas
Merry Christmas ||2||. ||పశు||
- బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము – Betlehemu puramulo devuni vaagdanamu song lyrics
- Rakshana Sunadhamu Christmas song lyrics – రక్షణ సునాదము
- Rakshakudu Janminchenu telugu Christmas song lyrics – రక్షకుడు జన్మించెను
- Immanuel Telugu Christmas song lyrics – ఇమ్మానుయేలు
- Divilo Veduka telugu christmas song Lyrics – దివిలో వేడుక
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: Aradana TVChristmas Folk Songschristmas songsGujarati Christmas SongHappy Christmas 2019hindi christmas songsJK Christopher OFFICIALkannada christmas songslatest christmas songs 2019latest new telugu christmas songsLatest Telugu Christmas Songs 2019malayalam christmas songsNew Christmas Songs 2019new christmas songs 2020PAUL EMMANUELtelugu christian songsTelugu Christmas songs