Prabhuva Nin Keerthinthun – ప్రభువా నిన్ కీర్తింతున్
Shop Now: Bible, songs & etc
Prabhuva Nin Keerthinthun – ప్రభువా నిన్ కీర్తింతున్
ప్రభువా నిన్ కీర్తింతున్
యేసయ్యా నిన్ను ఆరాధింతును
నా జీవితకాలమంతా నీవు చేసిన మేలులకు
మరణ బాధలనుండి – నన్ను విడిపించినావా
మరతునా నీ ప్రేమ ఇలలో – మహిమగల రాజా
మహోన్నతుడా యేసు – మహిమ
నీకేనయ్యా మహిమ నీకేనయ్య
ఎండిన ఎముకలకు – జీవము నిచ్చినావా
గుండె చెదరిన నన్ను – బాగుచేసినావా
జీవాధిపతి యేసు జిహ్వాఫలమందుకో
జీవకిరీటమున్ – నాకు ఇచ్చుటకున్
ముండ్ల కిరీటమున్ – నీవు ధరియించినావా
ఆత్మా స్వరూపి యేసూ
ఆరాధనలందుకో ఆరాధనలందుకో
Disclaimer : " The Lyrics are the property and Copyright of the Original Owners, Lyrics here are For Personal and Educational Purpose only! Thanks."