రాజుగా పుట్టినాడు – Rajugaa Puttinadu

Faith Score0
Faith Score0

రాజుగా పుట్టినాడు – Rajugaa Puttinadu, The King Telugu Christmas song lyrics, written tune and sung by Joshua Daniel.

క్రిప్టస్ ఆంటే నే ఆనందం
క్రిసప్ అంటే నే ఆధ్భుతం
క్రిస్మస్ అంటే నే ఆశ్చర్యం
క్రిస్మస్ అంటేనే అతిశయం,

లోకానికి రక్షకుడు పుట్టినాడు
సర్వలోకానికి రారాజు వచ్చినాడు
సర్వోన్నత స్థలములను విడచినాడు
సమధానమునే మనకు తెచ్చినాడు.

రాజులనేలే రారాజు ప్రభువుల నేలే ప్రభువు
రాజ్యాలనేలే రారాజు యుగములనేలే రాజు

Jesus is the king of king
Jesus is the lord of Lord.

దావీదు పట్టణములో – బెల్లెహేము గ్రామములో
మరియమ్మ గర్భమందునా రాజుగా పుట్టినాడు
దూత గణములతో పరలోక సైన్యంతో – దేవుని స్తుతియించిరి
మహిమయు ఘనత ప్రభావము మేసుకే మనసారా అర్పించిరి

తూర్ప దేశపు జ్ఞానులు – నక్షత్రం చూచి వచ్చిరి
బంగారము బోలమును కానుకగా తెచ్చి ఇచ్చిరి
సాగిలపడి పూజించి నమస్కరించి- దేవునిని మహిమ పరచిరి
ఆనందబరితులై అత్యానందముతో రక్షకుని చాటిచెప్పిరి

మనుజాలి పాపముకై నరరూపిగా పుట్టినాడు
తండ్రి చిత్తమను నెరవేర్చుటకై – నీతిరాజుగా వచ్చినాడు
పొంతి పీలాతు ఎదుట ధైర్యంగా నిలబడి
నేనే రాజునంటివీ – నీవన్నట్టే రాజునంటివే

Rajugaa Puttinadu the king song lyrics in English

రాజుగా పుట్టినాడు song lyrics, Rajugaa Puttinadu lyrics, Telugu christmas

Key Takeaways

  • The song ‘రాజుగా పుట్టినాడు – Rajugaa Puttinadu’ celebrates the birth of Jesus as the King.
  • It highlights themes of joy, wonder, and divinity associated with Christmas.
  • The lyrics emphasize Jesus’ royal lineage and His role as a savior for humanity.
  • The song reflects on the visit of the wise men and their gifts to the newborn King.
  • Links to similar Telugu Christmas songs offer additional listening options.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo