ఆడపిల్లగా కాకపోతిని – adapillaga kakapotini
ఆడపిల్లగా కాకపోతిని – adapillaga kakapotini
ఆడపిల్లగా కాకపోతిని
మగబిడ్డగా మారకపోతిని ” 2 “
యేసయ్యా నా యేసయ్యా
నీ పాత్రగా మార్చబడితినయ్య” 2 “
” ఆడపిల్లగా “
1) తల్లి గర్భాన నే సంతోషముతో
కడుపున పుట్టాను
భువిపై అడుగును పెట్టాను
తండ్రి పక్షాన బహు ఆనందముతో
గంతులు వేసాను
తన భుజమున తిరిగాను ” 2 “
పరువు ప్రతిష్టకు బలిగా వెలివేయబడినాను
కన్నవారితో కఠినంగా
అసహ్యంచుకోబడ్డాను ” 2 “
నా యేసయ్యా నన్ను ఆదుకొంటివి
హక్కున చేర్చుకుంటివి
నీసాక్షి గా వాడుకొంటివి ” ఆడపిల్లగా “
2 ) బంధువులే రాబంధులై
నా హృదయమెంతో గాయపరిచారు
నన్ను అవమానించారు
స్నేహితులే రాక్షసులై
నా యవ్వన దశను తప్పుగా మలిచారు
ఎన్నో నిందలు వేశారు ” 2 “
చివరికి అనాధిగా లోకంలో తిరిగాను
కడుపు కూటికై రోడ్డున పడి
చప్పట్లను కొట్టాను. ” 2 “
నా యేసయ్యా నీవే నాస్థితిని మార్చితివి కొడుకులు కూతుళ్ల కంటే
శ్రేష్టమైన పేరు పెడితివి ” ఆడపిల్లగా “
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."