Srungara Nagaramandu Jayagithamul Padedamu – శృంగార నగరమందు
Srungara Nagaramandu Jayagithamul Padedamu – శృంగార నగరమందు
శృంగార నగరమందు
జయగీతముల్ పాడెదము
సీయోను వరుని జేరి
1. ఆనంద మిచ్చిన ప్రియుని చేరి
ఆదరణ పొందెదము
అచట అలంకార మహిమ
కిరీటం పొంది
ప్రియునితో – హర్షించెదం
2. దుఃఖించువారు స్తుతిపాట పాడుచు
స్తుతి వస్త్రములతో
అచట ఉన్నత సీయోను
తిన్నని వీధిలో
హర్షించి – స్తుతి పాడెదం
3. ముండ్ల కిరీటము పొందిన నిజయేసు
పరిశుద్ధుని చూతుము
అచ్చట ముద్ర పొందిన
శుద్ధులు తెల్ల అంగి
ధరించి స్తోత్రించెదం
4. భూలోక పాలన క్రొత్తపాట పాడి
ప్రేమలో హర్షించెదం
శాంతి సౌఖ్యంబు తోడ
ప్రభువుతో నుండ
భూ ఆశల్ విడచుదము
5. ఆయన చెప్పిన గుర్తులన్నియు
తప్పక జరుగుచుండె
ఆయన వచ్చువేళ
తెలియదు ఎపుడో
ఆయత్తముగ – నుందుము
6. సిలువను మోసిన పరిశుద్ధుడగు
యేసు చెంత చేరుకొందము
అచ్చట మచ్చాడాగులేని
ప్రభుని వెంబడించి
జయగీతముల్ పాడెదం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Uplifting Yoruba Praise Songs
Tags: animated bible story for childrenbeatitudes for kidsBible explorerbible lesson for kidsbible stories cartoons for childrenbible verse explainedbible verse for kidsBrunstad Christian ChurchBrunstadTVcalled to receive blessingdavid and goliath cartoondavid and goliath storydavid and saulDavid Spares Saulexploring bible storiesheroes of faithkids biblekids bible songsKing David in the bibleovercome evil with goodrepay evil with blessingsamuel anoints davidvacation bible school