స్తుతించి ఆరాధింతును – Sthuthinchi Aradhinthumu
స్తుతించి ఆరాధింతును – Sthuthinchi Aradhinthumu
స్తుతించి ఆరాధింతును – సర్వోన్నతుడా….
స్తోత్రించి ఘనపరతుము – మహోన్నతుడా….
యేసయ్యా మా యేసయ్యా – నీవేగా అర్హుడవు…
స్తుతియించెదము – స్తోత్రించెదము పూజించెదము – ఘనపరచెదము ||స్తుతించి||
1.నా దేహం నీ ఆలయమై – నా సర్వం నీకంకితమై. “2”
నా జీవితమంత నీకై నేను పాడి –
నా సర్వమునర్పింతును. “2” “యేసయ్యా”
2.ప్రతి క్షణము నీ సముఖములో – అనుదినము నీ అడుగులలో. “2”
నా జీవితమంత నీకై నేను పాడి – నా సర్వమునర్పింతును. “2” “యేసయ్యా”
- Devuni rajyamulo – దేవుని రాజ్యములో
- Nyaayamuga Naduchukoni – న్యాయముగా నడుచుకొని
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."