Thurpu Dikku Chukka Putte – తూర్పు దిక్కు చుక్కబుట్టె
Thurpu Dikku Chukka Putte – తూర్పు దిక్కు చుక్కబుట్టె
తూర్పు దిక్కు చుక్కబుట్టె – మేరమ్మ ఓ మరియమ్మ
చుక్కన్ జూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు
బేతెలేము పురములోన – బాలుడమ్మా – గొప్ప బాలుడమ్మా
బీద కన్య గర్భమందు బుట్టేనమ్మా – సత్యవంతుడమ్మా
పండిత శాస్త్రులనెల్ల – బిలచినారు – వారు వచ్చినారు
పూర్వావేద౦బులాను తెచ్చినారు – తేరి చూచినారు
బంగారు సాంబ్రాణి బొళ౦ తెచ్చినాము – బాల యేసునొద్దకు
బంగారు పాదముల మ్రొక్కుదాము బహుగ వేడేదము
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."