Yajamanuda new year song lyrics – యజమానుడా
30
Telugu songs
Yajamanuda new year song lyrics – యజమానుడా
పల్లవి:
ఫలించెడి కొమ్మగా చేసినావయా
నీటి యోరన నన్ను నాటినావయా! “2”
యజమానుడా! నా వ్యవసాయకుడా! “2”
నీ తోటలోనే నాటితివి అంచెలంచెలుగా
దీవించితివి”2″
- బబులోను దేశమందు దానియేలును
దీవించితివి నీవు ఘనపరచితివి “2”
చెరలోనుంది విడిపించితివి,
నీ దాసుని పక్షముగా నిలచితివి “2” - ఐగుప్తు దేశమందు యేసేపును
దీవించితివి నీవు ఘనపరచితివి “2”
గోతిలోనుంది లేపితివి,
నీ దాసుని తలను పైకెత్తితివి “2” - నీ దాసుడైన అబ్రహామును
దర్శించితివి వృద్ధి చేసితివి “2”
సంతానమునిచ్చి దీవించితివి,
విశ్వాసులకు తండ్రిగా మార్చితివి “2”
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."