ఎందుకో ప్రేమది – Yenduko Premadi

Faith Score0
Faith Score0
ఎందుకో ప్రేమది  – Yenduko Premadi Telugu christmas song lyrics, written tune by Dr Deeven Kumar and sung by Sister Lillyan Christopher 
 
ఏసు పుట్టెను బెత్లహేములో కాదు రాజ భవనంలో పసులశా లలో
భువి కరుదించెను దైవరూపము పుడమే మెరిసెను మురిసిపోయెను(2)
 
ఎందుకో ప్రేమది అంతగా తగ్గెను (2)
 
నేను ఉన్న స్థితికే నన్ను వెదకి తానే వచ్చెను 
తానున్న స్థితి నే తను విడచి భువికేతించెను (2)
యేసు పుట్టెను బెత్లెహేములో.(1)
 
 
1. పరమునే వీడెను మహిమనే విడచెను  రాజ వస్త్రము విడచి తాను పొత్తిగుడ్డలను ధరీచేను (2)          
 స్థలమే లేదు ఎఖడైనను పశువుల తొట్టిలో పరుండెను (2).               ఎందుకో ప్రేమది అంతగా తగ్గిన (2).       
నేనున్న స్థితికి నన్ను వెదకి తానే వచ్చెను తానున్న స్థితిని తాను విడచి ఇలా కేతించెను(2)
 ఏసు పుట్టెను బెత్లహేములో .(1 )   
 
               
2. గొల్లలు జ్ఞానులు శిశువుకే   మృక్కిరి
శిశువు కాదని ఎరిగి వారు సాగిలపడి పూజించిరి (2)
మానవ రూపము దాల్చెను పేద మరియకు పుట్టెను(2)
ఎందుకో ప్రేమది అంతగా తగ్గెను (2)
నేనున్నా స్థితికి నన్ను వెదకి తానే వచ్చెను తానున్న స్థితిని తాను విడచి ఎలకేతించెను(2) 
 
యేసు పుట్టెను బెత్లహేములో….full pallavi(2)
ఎందుకో ప్రేమది (2)
నేనున్న స్థితికి (అను పల్లవి) (2) 
యేసు పుట్టెను పెత్లహేములో.(1)
 
Yenduko Premadi lyrics, Telugu christmas songs, Yesu Puttenu bethlehemulo lyrics, Lillyan Christopher songs, ఎందుకో ప్రేమది song
 

Yenduko Premadi Song Lyrics in English 

 
Yesu Puttenu bethlehemulo kadhu Raja bhavanam lo pasula saalalo
Bhuvikarudinchenu Daivaroopamu Pudame Merisenu Murisipoyenu (2)
 
Enduko Premadi Antaga taggenu(2)
 
Nenunna stitike nanu vedaki taane vachenu taanunna stitine tanu vidachi bhuviketenchenu(2)
 
Yesu Puttenu bethlehemulo
 
1.Paramunee veedenu mahimane vidachenu 
Raaja vastramu vidachi taanu Pothi guddalalo undenu(2)
Stalame ledu ekkadainanu Pasuvula tottilo parundenu(2)
 
Yenduko Premadi Antaga taggenu (2)
 
Nenunna stitike (2)
 
Yesu puttenu betlehemulo(1)
 
2. Gollalu gnanulu sisuvuke mrokkiri sisuvu kaadani erigi vaaru saagilapadi poojinchiri(2).                             
Maanava roopamu daalchenu peda mariyaku puttenu(2)
 
Yenduko Premadi (2)
Nenunna stitike (2)
 
Yesu Puttenu bethlehemulo (2)
Yenduko Premadi(2)
Nenunna stitike (2)

Yesu puttenu betlehemulo (1)

 

 

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christmas song ‘ఎందుకో ప్రేమది – Yenduko Premadi’ sung by Sister Lillyan Christopher.
  • It describes the birth of Jesus in Bethlehem and highlights themes of love and humility.
  • The song emphasizes how Jesus left his divine glory to be born as a child, connecting to human experiences.
  • The lyrics convey the worship by shepherds and wise men who recognized the significance of the child.
  • The article provides links to related Telugu Christian songs and resources.

Table of contents

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo