Yesayya Prema – కలనైన అనుకోలేదే
( కలనైన అనుకోలేదే )
కలనైన అనుకోలేదే యేసయ్య ఇంతగా ప్రేమిస్తున్నావని
నామనసులో అనుకోలేదే ప్రభువా ఇంతగా మనసిచ్చినావని
నిను మరచినా నను మరువవు – నిను విడచినా నను విడువవు
(కలనైన)
ఎన్నో ఎన్నో చేసితిని నేరాలు
ఎన్నో ఎన్నో చేసితిని ఘోరాలు
నే తెలిసి తెలియక చేసిన పాపములు
ఒప్పుకుందును ప్రభువా నీ ముందు
ఇకనైనా నా బ్రతుకును మార్చుమాయా
నీ వాక్యపు వెలుగులో నడువుమాయా
(కలనైన)
ఇహలోక ఆశలలో మునిగితిని
ఈ లోక మాయలో పడి చెడితిని
మారుమనను లేని నా బ్రతుకును
మరణదినము నుండి విడిపించితివి
ఇకనైనా నా బ్రతుకును మార్చెదను
నీ వాక్యపు వెలుగులో నడువుమయా
ఇకనైనా నా బ్రతుకును అర్పించెదను
నా బ్రతుకును నీకు నసమర్పించెదను (కలనైన)
Tags: BabluKumarchristmaschristmas 2023christmas ambiencechristmas ambientchristmas backgroundchristmas background musicChristmas Carolschristmas morningchristmas musicchristmas music 2023christmas pianoCHRISTMAS SONGchristmas song 2023christmas songschristmas treeGujarati Christmas Songheavenly christmas musichindi christmas songsinstrumental christmas musickannada christmas songsmalayalam christmas songsmerry christmasNissy Johnpeaceful christmas musicrelaxing christmas musicrelaxing musicSmile Kumartelugu christian songsTelugu Christmas songsXmasxmas background musicxmas musicxmas song