Yesayya puttadu rakshana thecchadu Christmas song lyrics – యేసయ్య పుట్టాడు రక్షణ తెచ్చాడు

Faith Score0
Faith Score0

Yesayya puttadu rakshana thecchadu Christmas song lyrics – యేసయ్య పుట్టాడు రక్షణ తెచ్చాడు

యేసయ్య పుట్టాడు రక్షణ తెచ్చాడు
ఆనందం ఇచ్చాడు ప్రేమను చూపాడు (2)
చప్పట్లతో గానాలతో రారాజుని కీర్తించేదం
హల్లేలుయా గీతాలతో మన యేసుని స్తుతియించెదం (2)

యేసు – ప్రేమరూపిగా ఉండి రక్షణ కార్యము చేసి సమాధానం – మనకు కలిగించెను
సర్వోన్నతుడై – సర్వము మాకు నొసగి
సువర్తమానము పంపి లోకానికి వెలుగు అందించెను (2)

సంతోషమే సమాధానమే నా యేసు నీ జననం
ఉల్లాసమే ఉత్సాహమే నా యేసు నీ జననం (2)
|| చప్పట్ల ||

యేసు – దివి నుండి భువికి వచ్చెను ప్రేమతో మనలను
పిలిచెను
విమోచనా – మనకు కలిగించెను
ఇమ్మనుయేలై – మనకు తోడుగనుండి జయము మనకు నొసగి
పరముకు…….. వారసులుగా చేసెను

అద్భుతమే ఆశ్చర్యమే నా యేసు నీ జననం
ఆనందమే పరమానందమే నా యేసు నీ జననం (2)
|| చప్పట్ల ||

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo