Yese Goppa Devudu Mana Yese Sakthimanthudu – యేసే గొప్ప దేవుడు మన శక్తిమంతుడు
Yese Goppa Devudu Mana Yese Sakthimanthudu – యేసే గొప్ప దేవుడు మన శక్తిమంతుడు
యేసే గొప్ప దేవుడు మన శక్తిమంతుడు
యేసే ప్రేమపూర్ణుడు
యుగయుగములు స్తుతిపాత్రుడు
స్తోత్రము మహిమా జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్
మహా శ్రమలలో – వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలిచిన
యోబు వలెనే జీవించెదను
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘశాంతుడు మనప్రభు యేసే
స్తోత్రము మహిమా జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్
ప్రార్ధన శక్తితో – ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయదుర్గము మనప్రభు యేసే
స్తోత్రము మహిమా జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్
జీవితమంతా – ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలెనే జీవించెదను
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతిసూర్యుడు మనప్రభు యేసే
స్తోత్రము మహిమా జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."