యేసు రాజు జన్మించె – Yesu Raju Janminche Telugu Christmas Song Lyrics
యేసు రాజు జన్మించె – నా కొరకై ఇలలో
క్రీస్తు యేసు ఉదయించె – మనకొరకై భువిలో (2)
ఓ సొదరా ఓ సోదరీ
ఉత్సహ గానము చేసేదము
ఓ సొదరా ఓ సోదరీ
ఆనందంతో గంతులు వేసేదము
|| యేసు రాజు||
దావీదు వంశమందు
బేత్లెహేము గ్రామమందు
కన్య మరియ గర్భమందు –
రక్షకుడు పుట్టెను (2)
పాపులను రక్షింప – నరరూపం దాల్చెను (2)
పశువుల శాలయందు – పసివాడై వెలిసెను (2) || ఓ సొదరా||
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త
బలవంతుడైన ప్రభు – నిత్యుడగు తండ్రి (2)
సమాధానకర్తయగు
అధిపతియై యేసయ్య(2)
దివినుంచి భువికి నేడు – దిగివచ్చెను (2) || ఓ సొదరా||
బంగారు సాంబ్రాణి – బోళమును అర్పించ
తారను వెంబడించి – జ్ఞానులు వచ్చిరి (2)
సంతోష గానముతో – పరిశుద్ధుని సన్నిధిని (2)
సాగిలపడి యేసుని – పూజించిరి (2) || ఓ సొదరా||
యేసు రాజు జన్మించె Lyrics, Yesu Raju Janminche Lyrics
Yesu Raju Janminche Song Lyrics & Chords in English
Fm Db Eb Cm
Yesu Raju Janminche – Naa Korakai Ilalo
Eb Cm Fm
Kreesthu Yesu Udayinche – Manakorakai Bhuvilo
Fm Ab Bbm Eb Cm Fm
O Sodara O Sodari – Uthsaha Gaanamu Chesudamu
Fm Ab Bbm Eb Cm Fm
O Sodara O Sodari – Anandamtho Ganthulu Vesudamu ||Yesu||
Fm Ab Bbm
Daveedu Vamshamandu – Bethlehemu Gramamandu
Eb Cm Fm
Kanya Mariya Garbhamandu – Rakshakudu Puttenu (2)
Fm Db Eb Cm
Pappulanu Rakshimpa – Nararoopam Daalchenu (2)
Fm Eb Cm Fm
Pashuvula Shalayandu – Pasivadai Velisenu (2) ||O Sodara||
Fm Ab Bbm
Asharya Karudu – Alochanakartha
Eb Cm Fm
Balavanthudaina Prabhuvu – Nithyudagu Thandri (2)
Fm Db Eb Cm
Samadhana Karthayagu – Adhipathiyai Yesayya (2)
Fm Eb Cm Fm
Divinunchi Bhuviki Nedu – Digivachchenu (2) ||O Sodara||
Fm Ab Bbm
Bangaru Sambrani – Bolamunu Arpincha
Eb Cm Fm
Taranu Vembadinchi – Gnanulu Vachiri (2)
Fm Db Eb Cm
Santosha Ganamutho – Parishudhuni Sannidhini (2)
Fm Eb Cm Fm
Sagilapadi Yesuni – Poojinchiri (2) ||O Sodara||
- Loka Rakshakudu Puttadu Lyrics – లోక రక్షకుడు పుట్టాడు
- బేత్లెహేములో పుట్టాడు – Bethlehemulo Puttadu Lyrics
- గగనమే గంతులేసే యేసయ్య – Gaganame Ganthulese Lyrics
- ఈ దినమే క్రీస్తు జన్మించెను – Ee Diname Kreesthu Janminchenu Lyrics
- యేసయ్య జన్మతో – Pandaga Pandaga Lyrics
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christmas song ‘యేసు రాజు జన్మించె – Yesu Raju Janminche’.
- It describes the birth of Jesus Christ in Bethlehem and emphasizes themes of joy and celebration.
- The lyrics celebrate Jesus as the Savior and include references to wise men and their gifts.
- Chords for the song are provided, allowing musicians to play it easily.
- Links to related Telugu Christmas songs are included for further exploration.
Estimated reading time: 2 minutes

