ఆకాశగగనాన మెరిసింది తారక – Akasha Gaganana
ఆకాశగగనాన మెరిసింది తారక – Akasha Gaganana
ఆకాశగగనాన మెరిసింది తారక
యేసయ్య ఉదయించాడనీ ” 2 ”
ఆయనే లోక రక్షకుడు
ఆయనే పాప విమోచకుడు ” 2 ”
బంగారు బోళము సాంబ్రానులను
అర్పించేదం హ్యాపీ క్రిస్మస్
గొల్లలు జ్ఞానులు ఏతెంచి వచ్చిరి
చేద్దామా మేరి క్రిస్మస్ ” 2 ”
” ఆకాశగగనాన ”
1 ) బెత్లహేము నగరాన
కన్య మరియ గర్భాన
పశులపాకలో పవలించాడు యేసయ్య ” 2 ”
వేలాది దూతల గాణప్రతి గాణములతో
కోట్లాది దూతల సైన్య సమూహముతో ” 2 ”
నాకోసమే భువిఏతెంచెను
నజరేతు వానిగా ” 2 ”
” ఆకాశగగనాన ”
2 ) గాబ్రియేలు దేవ దూత
తెలిపెను ఒక శుభవార్త
సర్వ మానవాళికి సంతోషము కలుగునని “2”
రారండి చేద్దాము ఉత్సాహ ఆర్భాటములతో
మనసారా కొనియాడి కీర్తించి స్తుతియించెదము ” 2 ”
మన కోసమే భువిఏతెంచెను నజరేతు వానిగా
” ఆకాశగగనాన
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
