ఆలోచన కర్తవైన నా దేవా – Alocana kartavaina na deva
ఆలోచన కర్తవైన నా దేవా – Alocana kartavaina na deva
ఆలోచనకర్తవైన నా దేవా
నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో
ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో
బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో
ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము
1. ఇదియే త్రోవని – నా వెంట నుండి
ఆ త్రోవలన్నియు – సరాళను చేయుచు
నా ముందు నడుచుచు – ద్వారములు
తెరుచుచు నడిపించుచున్నావు – సీయోను చెంతకు
2. నా కలవరములన్ని – కనుమరుగు చేయుచు
నా కన్నీరంతా – నీ కవిలెలో దాయుచు
ఉపదేశ క్రమముతో – ఉత్తములను చేయుచు
మా ఊహలన్నింటిని – పరిశుద్ధపరచావు
3 ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి
నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి
కరుణించుచు నీవు – కృపలను జూపుచు
ఎక్కించుచున్నావు – ఉన్నత స్థలములకు
Tags: Africanafrican christian songsAkuamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songBYcebuano christian songchinese christian songsChristian songsDisu...(egyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsGospelgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christianKeerthanakorean christian songsmalayalam christian songsmarathi christian songNigerian/Igboodia christian songpolish christian songsportuguese christian songsrussian christian songsSankeerthanasingingsong/musicspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTAMIL CHRISTIAN SONGStelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs