ANTHARIKSHAMUNUNDI | LATEST TELUGU CHRISTMAS SONGS 2020 | Victor Rampogu | KY Ratnam

Faith Score0
Faith Score0



#LatestTeluguChristianSongs2020 #Rampogu #ChristmasSongs
ANTHARIKSHAMUNUNDI | LATEST TELUGU CHRISTMAS SONGS 2020 | Victor Rampogu | KY Ratnam

Lyric & Producer: Victor Rampogu
Music & Tune: KY Ratnam
Singer: Charity Ruth Ongoor (New Zealand)
Editing: Rayudu (CCR Media)
Vision And Mission Ministries (USA)

అంతరిక్షమునుండి అనంతమైన దైవము
అత్యంత మహిమను వదలి
అంకురమై అవనిలో అవతరించిన శుభవేళ
ఉల్లాసము, ఉత్సవము ఉర్వికి పుణ్యదినం

ప్రేమ జాలి కరుణల మిశ్రమం
భువిపై వెలసిన బాలయేసు ప్రతిరూపం
కృప శాంతి స్నేహాల మేళనం
నరరూపుదాల్చిన రారాజు ప్రతిబింబం
ఆరాధనకు ప్రాత్రుడు పూజలకు అర్హుడు
శరీరధారియైన రక్షకుడు యేసుప్రభువు

తండ్రి కుమార శుద్ధాత్మల త్రిత్వము
పాకలో పవళించిన పరమేశ్వరుని రూపం
ఓర్పు క్షమా త్యాగాల ఐక్యము
కన్యకు పుట్టిన పుణ్యాత్ముని స్వరూపం
స్తుతులకు పాత్రుడు ప్రశంసలకు అర్హుడు
నరరూపు దాల్చిన కరుణామయుడు యేసుప్రభువు

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo