ఈస్టర్ అల్లెలూయ గీతము – Easter Latest song lyrics
ఈస్టర్ అల్లెలూయ గీతము – Easter Latest song lyrics
ఈస్టర్ గీతం (అల్లెలూయా)
Lyrics : Fr Yohanu Katru MF
అల్లెలూయా… అల్లెలూయా… అల్లెలూయా… అల్లెలూయా…
పల్లవి
యుగయుగములు సజీవుడైన దేవుడు
తరతరములు పాలించు దేవుడు
మరణము గెలిచిన ఘనుడు
తనవాక్కుతో మన హృదినేలుక్రీస్తు
అల్లెలూయా… అల్లెలూయా… అల్లెలూయా… అల్లెలూయా…
చరణం 1:
మహోన్నతుడు – సమాధానకర్త
మరణమును జయించినవాడు ll 2 ll
ఉత్థానవరములనిచ్చువాడు
శాశ్వతరాజ్యమునకు నడిపించువాడు
అల్లెలూయా… అల్లెలూయా… అల్లెలూయా… అల్లెలూయా…
చరణం2:
పునరుత్థానము – జీవమైన దేవుడు
ఉన్నత స్థలమున వసియించువాడు ll 2 ll
మహిమాన్వితమైన దేవుడు
అమరత్వమును ఒసగువాడు
అల్లెలూయా… అల్లెలూయా… అల్లెలూయా… అల్లెలూయా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."