నా తోడుగా ఉన్నవాడవే – Na Thoduga Unnavadave
నా తోడుగా ఉన్నవాడవే – Na Thoduga Unnavadave
నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే….//2//
నా పక్షమున నిలుచువాడవే…//2// నా దైర్యము నేవె ఏసయ్యా…..//2//
యేసయ్యా ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా
కృతజ్ఞత స్తుతులు నీకెనైయ్యా…..//2//. ||నా తోడుగా||
నా అను వారు నాకు దూరమైనా..
నా తల్లిదండ్రులే నా చేయి విడచినా…//2//
ఏ క్షణమైనా నన్ను మరవకుండా…..//2//
నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే….//2//
||నా తోడుగా||
నా పాదములు జారీనావేల..
నీ కృపతో నన్ను ఆదుకుంటివే…//2//
నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి…//2//
నీకుడి చేతితో నన్ను హత్తుకుంటివే
||నా తోడుగా||
హృదయము పగిలి వేదనలోన
కన్నీరు పొంగే పరిస్థితిలో…..//2//
ఒడిలో చేర్చి ఓదార్చువాడ….//2//
కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే..//2//
||నా తోడుగా||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: telugu christian songs