బాధలే బంధించినా – లోకమే ముంచేసినా lyrics
బాధలే బంధించినా – లోకమే ముంచేసినా
ఏదైనాగానీ ఏమైనారానీ నీ సేవలోనే
ననుసాగనీ ననుసాగనీ
ఎదురీతలైనా ఎదకోతలైనా నీ వైపే చూస్తూ
అడుగేయనీ అడుగేయనీ
బలహీన సమయములో బలమొందనీ
బలమిచ్చే నీవైపే పరుగెత్తనీ
బలహీన సమయములో బలమొందనీ
బలమిచ్చే నిను జూస్తూ పరుగెత్తనీ
” అడుగులు తడబడుతూ ఉన్నా
ఆశలు నీరవుతూ ఉన్నా
ఓటమి చేరువగా ఉన్నా
ఓరిమితో నడుపుము నాన్న” 2

