Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
ఆ దేవుడే నా రక్షకుడు – నా తండ్రి నా స్నేహితుడు
నా కోట నా కొండ – నే దాగు స్థలమైయున్నాడు
ఆయననే ధ్యానింతును – ఆయననే ఘనపరతును
ఆయననే స్తుతియింతును – ఆయననే హెచ్చింతును
హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా (2)
1.నీ రక్త ధారలే నా స్థితి మార్చేగా – ఆ సిలువ ప్రయాణమే నా గతి మార్చేగా
పాపమును భరియించి శాపమును తొలగించి కృపను చూపితివె
కష్టమును భరియించి ఇష్టముగా సహియించి ప్రేమను పంచితివే
మంచి వాడు మహామహుడు మహోన్నతుడు నా యేసయ్య
ఆయననే ధ్యానింతును – ఆయననే ఘనపరతును
ఆయననే స్తుతియింతును – ఆయననే హెచ్చింతును
హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా (2)
2.బంగారు వీధులలో ఎల్లపుడూ నడచేదనూ,
ఆయన ముఖ కాంతిలో మహిమను పొందేదను,
సూరిడ క్కర్లేని చంద్రుడ క్కరలేనిఆయన సన్నిధిలో
నిత్య జీవము కలిగి
ఇష్ట దైవం యెదుట చిరకాలము జీవింతును.
అతి సుందరుడు,ప్రేమామయుడు , శ్రీ మంతుడు నా యేసయ్యా,
Aa Devude Naa Rakshakudu Telugu Christian Song.
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."