ఆకాశంలో తార – Aakaasamlo Tara Latest Telugu Christmas Songs lyrics,tune and sung by AR Stevenson.
Lyrics :
పల్లవి: ఆకాశంలో తార వెలసింది వేళా
నా యేసు పుట్టినందుకూ
జ్ఞ్యానులకు దారీ చూపిందీ తారా
బేత్లెహేము వెళ్లేందుకూ ,,2,,
ఆ:ప: అనందమానందమే.. మనకెంతో సంబరమే.. ,,2,,
1. దావీదు పట్టణమందు నేడూ
రక్షకుడు పుట్టియున్నాడూ ,,2,,
ప్రజలందరికీ సంతోషమూ
తనకిస్టులకు సమాధానము ,,2,,”ఆనంద”
2. నశియించిపోతున్న దాన్నీ
వెదకి రక్షించుటకూ.. ,,2,,
నరునిగా ఇలలో ఏతెంచెనూ
యేసు నామమె మనకిచ్చెను ,,2,, ”ఆనంద”
Aakaasamlo Tara Lyrics in English
ఆకాశంలో తార Lyrics, Aakaasamlo Tara Song Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christmas song ‘ఆకాశంలో తార – Aakaasamlo Tara’ sung by AR Stevenson.
- It describes the significance of the song and includes the first verse and chorus.
- The song celebrates the birth of Jesus and conveys joy and hope.
- The article is published by World Telugu Christians, focusing on Telugu Christian songs and devotionals.
- It also provides links to other related Telugu Christmas songs.
Estimated reading time: 2 minutes

