ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలీ – Adali Adali Anandhnga

Faith Score+1
Faith Score+1

ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలీ – Adali Adali Anandhnga

రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు
ఆడాలి ఆడాలి } 2

ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలీ
పాడాలి పాడాలి ఆనందంతో పాడాలీ } 2
సంగీతనాధంతో చిందులెన్నో వెయ్యాలీ } 2
ఎందుకంటే?
యేసు పుట్టాడు మహా రాజు వచ్చాడు } 4
ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలీ

ఇశ్రాయేలు వారసుడు యుదా సింహం వచ్చాడు } 2
అందరికీ ఆదర్శంగా అధికారంతో బోధించాడు } 2
అందరివాడు మన అందరివాడు } 2
యేసు పుట్టాడు మహా రాజు వచ్చాడు } 4
ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలీ
పాడాలి పాడాలి ఆనందంతో పాడాలీ } 2

పుట్టుకలో పవిత్రుడు పవనమూర్తి అతడు
పాపులను ప్రేమించి పరలోకం దిగి వచ్చాడు } 2
అందరివాడు మన అందరివాడు } 2
యేసు పుట్టాడు మహా రాజు వచ్చాడు } 4

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo