ఆనందం సంతోషం – Anandham Santhosham Telugu christmas song lyrics

Faith Score0
Faith Score0

ఆనందం సంతోషం – Anandham Santhosham Telugu christmas song lyrics

పల్లవి :
ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం “2”
నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని “2” ” ఆనందం “

  1. చరణం :
    లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగివచ్చాడు
    అంధకార బంధకాలు అంతరింప చేయుటకు ఆశ్చర్యకరుడైనాడు “2”
    నెరవేరే ప్రవచనమే రక్షకుడు పుడతాడని
    ధన్యమాయే ధరనిఅంతా యేసయ్యను పూజింపగను “2”
    నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని “2” ” ఆనందం “
  2. చరణం :
    నరకమును తప్పించి నరులను కాపాడా నరునిగా జన్మించాడు
    మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు మానవుడై ఇలా పుట్టాడు “2”
    ఆశ్రయమే ఆధారమే అందరికి ప్రభుడాయెనే
    భూజనమా హృదినివ్వుమా అదియేగా నిజమైన క్రిస్మస్ “2”
    నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని “2” ” ఆనందం “

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo