Anukonuta Nerpayya – ఆనుకొనుట నేర్పయ్య
143
Telugu songs
Anukonuta Nerpayya – ఆనుకొనుట నేర్పయ్య
ఆనుకొనుట నేర్పయ్య – ఆదుకొనే యేసయ్య
ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన
నీవే చెయ్యాలయ్యా కార్యం -నీవే చూపాలయ్యా మార్గం
నిన్నే నమ్ముకున్నాను- వేరే దారి లేదయ్యా
- ఈ లోక యాత్రలో – కానను బాటలో
నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా
పిలిచినా స్నేహమా – ఏర్పరిచిన దైవమా 2
పర్వతములన్ని దాటించుటకు చాలిన హస్తమా 2 - నా బాల్యస్నేహమా-నా గుండె దైర్యమా
గోతిలోనుండి లేవనెత్తి నను నిలిపిన దైవమా
నా క్షేమ క్షే త్రమా, నా హృదయ గీతామా 2
మనుష్యుల మాయోపాయమునుండి తప్పించు జ్ఞానమా - నా పాప జీవితం -చంచల వర్తనం
క్రీస్తు సిలువ రక్తముతో- కడిగి ముద్ర వేసావయా
నా భక్తి కాదయా కృప మాత్రమేనయా
కడవరకు నమ్మకముగా సాగే కృపనిమ్ము యేసయ్య
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."