Athmaswaroopuda – ఆత్మ స్వరూపుడా Telugu Christian Song lyrics in English.
Lyrics, tune & Vocals by Pastor.Srikanth (Yehoshapath)
పల్లవి
ఆత్మ స్వరూపుడా అభిశక్తుడగు దేవా
అనంతజ్ఞాని మా జ్యోతిర్మయుడా
నిను మనసారా పూజించి మదిలోన
నిను తలచి దినమెల్ల నే పాడెదన్
నా హృదిలోన నిను కొలచి నీ నామ
స్తుతి చేసి నిన్నే ఆరాదింతున్ యేసయ్య
1.మోడుబారినా నా జీవితాన్ని
చిగురింపజేసినా ఆత్మస్వరూప
నిశీదిలో ఉన్న నా పాప బ్రతుకును వెలిగించినవా దివ్య స్వరూప
నా పాదములకు అది దీపము నీ వాక్యము
నే వెళ్లు మార్గములన్నిటికి వెలుగాయేనయ్య
2.నీ రూపులోనే నన్ను చేసి తండ్రి
జీవము పోసిన ఆత్మస్వరూపా
నీ చేతితోనే నను నిర్మించి నాలో నివసించె పరిశుద్ధుడా
నీ ఆనంద తైలముతోనే నను అభిషేకించు
నీ ఆత్మ నాలో నిలువెల్ల క్రుమ్మరించు
Athmaswaroopuda song lyrics credits
Gesthemane Prayer Hall Presents
Song Name – Athmaswaroopuda
Lyrics, tune & Vocals by Pastor.Srikanth (Yehoshapath)
Music by Symonpeter Chevuri
సమస్తమైన మహిమ యేసయ్యకే చెల్లును గాక ! ఆమెన్
ఎన్నో పాటలు పాడిన మీరు ఈసాంగ్ చాల అద్భుతం గా పాడారు దేవునికే వందనములు.
ఇలాంటి ఇంకా మరెన్నో పాటలు పాడి మీరు దేవునికి మహిమ కరంగా జీవించాలని కోరుకుంటున్నా ను.
- Mahima swarupuda – నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
- Bhayapadakuma Naa Aatma – భయపడకుమా నా ఆత్మ యేసు
- Nee Sannidhi Naatho Ventarani – నీ సన్నిధి నాతో వెంటరాని
- ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu| OFFICIAL – Prardhana shakthi with lyrics
- Glory to the name of Jesus – Mahima song lyircs
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
