క్రిస్ మాస్ అంటే సంబరమే – Christmas ante sambarame
క్రిస్ మాస్ అంటే సంబరమే – Christmas ante sambarame
క్రిస్ మాస్ song*
క్రిస్ మాస్ అంటే సంబరమే చిరు నవ్వులతో చిoదులెగా మన చీకటి బ్రతుకులలో వెలుగు కాoతుల మాయమే
ఈ శుభవార్తను చెప్పే
ఒక దూత ప్రకటిoచే
(*కోరస్* )
పడగ, పడగ, పడగ ఇల్లల్లో పండగ
*పల్లె పల్లె బ్రతుకులలో వెలుగులు నిండుగా*(2)
1: కన్యగర్భమున దూత తెల్పిన వార్తగపుట్టాడు
సర్వలోకము క్రీస్తు రాకను అనo దిచ్చారు
గoతులు వేశారు గానాలను పాడారు (2)
(కోరస్)
*పండగ, పండగ, పండగ*, *మనబ్రతుకులలో పండగ*,
నిండుగ, నిండుగ, నిండుగ *నీమనసoతనిండుగ*(2)
2: దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను లోకజనుల పాపమును మోసుకొని వెళ్లెను
(కోరస్)
జో… జో…జో… జో… జో.. జో..జోలాలాలుపా డేదము
బాలయేసునికి భజన చేసే ధము
*పండగ, పండగ, పండగ, కన్నుల పండగ*దేశవిదేశాలలో సువార్తల పండగ*(2)
3: రక్షకుని రాకతో భూమి పులకరించే
*పరలోకములో దూతలు*సుస్వాగతంబలిచ్చే
దూత వచ్చింది *శుభవార్తను తెచ్చిoది
*భూజనుల0దరికి సంతోషమును నిచ్చిoది*(2)
(కోరస్)
పండగ, పండగ*, *పండగ,ఊరుoతా పండగ,వీది వీది వాడల్లో వినుల *విoదేగా*(2)
- ఉత్సాహంగా పాడుదాం – Christmas Aaradhana
- వెలిగింది బెత్లెహేములో సాంగ్ – veligindi Bethlehem
- యేసుని జన్మదినం – Yesuni Janmadinam
- దూతలు దిగివచ్చే భువిలో – Doothalu Digivache
- ఉదయించెను నాకోసం – Udhayinchenu
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."


