
Deva ni namam mahimonnata namam Layrics – దేవా నీ నామం మహిమోన్నత నామం
Deva ni namam mahimonnata namam Layrics – దేవా నీ నామం మహిమోన్నత నామం
దేవా నీ నామం మహిమోన్నత నామం
స్తుతించి కీర్తించి ఆరాధించెదను
దేవా నీ రూపం – అతి సుందర రూపం
ప్రార్థనలో నిన్నే చూచెదను (2)
ఆహా………. ఆమేన్ – నీ కృపయే ఆధారము
ఆహా………..ఆమేన్ – నీవే నాకు బలం (2)
1. ఎంతో ఎంతో నన్ను ప్రేమించావు
అయినా నిన్ను ద్వేషించాను
ఎన్నో ఎన్నో మేలులు చేసావు
కాని నేను గుర్తించలేదయ్యా (2)
నేను చేసిన పాపములు పరిహరింపబడనట్లు
హిస్సోపు తో నన్ను కడుగుము యేసయ్య (2) “ఆహా”
2. నేనెంతో నిన్ను దూషించిన
క్షమియించావు నీవు నన్ను
నాకెన్నో శ్రమలు ఎదురొచ్చినా
తప్పించావు నీవు నన్ను (2)
నా పాపములొప్పుకొని నిన్నే స్మరియించుకుంటు
చిరకాలం నీ సన్నిధిలో జీవింతును. “ఆహా
Deva ni namam mahimonnata namam is a Telugu Christian song.