Devudu Manishiga Puttinaroju Lyrics – దేవుడు మనిషిగా పుట్టిన రోజండి క్రిస్మస్ అంటే

Faith Score0
Faith Score0

Devudu Manishiga Puttinaroju Telugu Christmas Song Lyrics – దేవుడు మనిషిగా పుట్టిన రోజండి క్రిస్మస్ అంటే

దేవుడు మనిషిగా పుట్టిన రోజండి క్రిస్మస్ అంటే
చీకటిలో వెలుగులు నింపింది క్రిస్మస్ అంటే
ఒక ఊరు ఒక ప్రాంతం కాదు
ఒక రాష్ట్రం ఒక దేశం కాదు
ప్రభువు పుట్టిన పర్వదినము
ఇది ప్రపంచానికే పండుగదినము
దేవుడు మనిషిగా
Happy Christmas
దేవుడు మనిషిగా
Happy Christmas
|| దేవుడు మనిషిగా ||

1.పరలోక పురమందు
హోయ్ హోయ్
పరిశుద్ధుడు నీవంటూ
హోయ్ హోయ్
కోట్లాది దూతలు పాడే స్తుతిగీతాలతో
రాజులకే రాజంటు
హోయ్ హోయ్
ప్రభువులకే ప్రభువంటూ
హోయ్ హోయ్
నిత్యం నింగిలో వినిపించే స్తుతికీర్తనలతో
మహిమను పొందిన మహారాజు
మహిమాన్వితుడైన యేసురాజు
ధివిని విడిచి భువికొచ్చిన రోజు
మానవాళికిది పండుగరోజు
|| దేవుడు మనిషిగా ||

2.పాపియైన మనిషిని
ప్రేమించి
తండ్రి మాట మీరక
తలవంచి
తనను తాను తగ్గించుకొని నరుడై జన్మించీ
మనకు బదులు శిక్షను
భరియించి
సిలువపైన రక్తం
చిందించి
మనవిడుదల కొరకై తన ప్రాణం అర్పించీ
మరణం గెలిచిన జయశాలి
అతడెవరో నువ్ గుర్తించాలి
మనం చేసిన దేవుడు కాదు
మనలను చేసిన దేవుడు యేసు
|| దేవుడు మనిషిగా ||


Devudu Manishiga Puttinaroju Lyrics in English

Devudu Manishiga Puttinaroju Song Lyrics,  దేవుడు మనిషిగా పుట్టిన రోజండి క్రిస్మస్ అంటే Lyrics

 

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christmas song ‘Devudu Manishiga Puttinaroju’ which celebrates the birth of Christ.
  • It highlights themes of light overcoming darkness and the universal significance of Christmas.
  • The lyrics emphasize the humility of God becoming man and the sacrifice of Jesus for humanity.
  • The article is published by World Telugu Christians, offering other related Telugu Christian songs as well.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo