మా కొరకై పుట్టిన ప్రేమ – Ma korakai puttina prema Telugu Christmas Song Lyrics
మా కొరకై పుట్టిన ప్రేమ
మా యేసయ్య నీ ప్రేమ “2”
పాపులకై వచ్చిన ప్రేమ
రక్షిణ ను తెచ్చిన ప్రేమ”2″
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ “కోరస్”
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ “2”
“మా కొరకై”
లోకానికీ వెలుగువై పాపులకీ రక్షణవై
దీనులకీ దీపమై రోగులకీ రూపమై “2”
జనీయించిన ప్రేమ భరీయిoచిన ప్రేమ “2”
కన్య మరియ గర్భమున ప్రసరిoచిన ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ “కోరస్”
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ “2”
“మా కొరకై”
రాజులకీ రాజువై ప్రభువులకీ ప్రభువువై
మనుషులకి మార్గమై జగతికి దైవమై “2”
ఉదయించిన ప్రేమ హృదయాలలో ప్రేమ”2″
లోక పాపములను మోసే గొర్రె పిల్ల ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ “కోరస్”
ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ “2”
“మా కొరకై”
రచన, స్వర కల్పన,పడాల సురేష్ బాబు
గానం, ప్రిన్స్ రామ్ క్రిస్టియన్ గాస్పల్ సింగర్
సంగీతం: విజయ్ సామ్యూల్ (నాని)
Ma korakai puttina prema Lyrics in English
మా కొరకై పుట్టిన ప్రేమ Lyrics, Ma korakai puttina prema Song Lyrics
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian song ‘మా కొరకై పుట్టిన ప్రేమ – Ma korakai puttina prema’.
- It includes details about the song’s creators, including composer, singer, and musician.
- The lyrics convey themes of love and redemption through Jesus.
- The article provides links to additional Telugu Christian songs for further exploration.
Estimated reading time: 2 minutes
