Ninnu choodalani Telugu Christian Song Lyrics – నిన్ను చూడాలని
ఇదే నా హృదయ వాంఛన
నీవే నా హృదయ స్పందన ||2||
నిన్ను చూడాలని – నిన్ను చేరాలని ||2||
నా బ్రతుకు నీలో నే సాగని ||ఇదే నా||
నీ యందు నిలిచి ఫలియించాలని
నీ అడుగు జాడలోనే నడవాలని ||2||
ఈ లోక ఆశలన్ని విడవాలని ||2||
నీ సువార్తను ఇలలో చాటాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – ||2||
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా||
ప్రతి వారు నీవైపు తిరగాలని
ప్రతి వారి మోకాలు వంగాలని ||2||
ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని ||2||
ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – ||2||
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా||
ప్రతి వారు నీవైపు తిరగాలని
ప్రతి వారి మోకాలు వంగాలని ||2||
ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని ||2||
ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – ||2||
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా||
ప్రతి చోట నీ పాట పాడాలని
ప్రతి చోట నీ సువార్త చేరాలని ||2||
ప్రతి వారికి రక్షణ కావాలని ||2||
ప్రతి వారు నీ సన్నిధి చేరాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – ||2||
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా||
Ninnu choodalani Lyrics in English
Ninnu choodalani Song Lyrics, నిన్ను చూడాలని Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
- Naan Naanagavae Vanthirukkirean Lyrics – நான் நானாகவே வந்திருக்கிறேன்
- Eththanai Pathagam Lyrics – எத்தனைப் பாதகம்
- Umakkaga Vaazhanumae Lyrics – உமக்காக வாழணுமே
- Naan Etharkaga Pidikkapatteno Lyrics – நான் எதற்காக பிடிக்கப் பட்டேனோ
- Vaalvin Muthanmai Yesuvukku Lyrics – வாழ்வின் முதன்மை இயேசுவுக்கு
Key Takeaways
- The article features the Telugu Christian song ‘Ninnu choodalani’ with its lyrics.
- It expresses a deep yearning to see and reach the divine, emphasizing reliance on Jesus.
- Key themes include devotion, prayer, and the desire for everyone to turn to and worship God.
- The song encourages spreading the gospel and seeking salvation for all.
- It is published by World Telugu Christians, covering Telugu Christian songs and devotionals.
Estimated reading time: 2 minutes
