Devuni rajyamulo – దేవుని రాజ్యములో
దేవుని రాజ్యములో నీతి వృక్షం నేనే
స్వస్థత నాలో నుండి శీఘరంగా చిగురించును (2)
ఆరాధన…ఆరాధన…
ఆరాధన… ఆరాధన…(2)
1.యేసయ్య హస్తములో ముద్దు బిడ్డ నేనేనయ్యా నిత్యుడగు తండ్రి ఆయనే నిత్యత్వం కలిగియున్నాను (2)
||ఆరాధన..||
2.యెహోవా రాఫా నా కుటుంబ వైద్యుడు..(2)
యేసుని గాయాలచే స్వస్థత నొందియున్నాను (2)
||ఆరాధన..||
3.యెహోవా రూవాహ్ యేసయ్యే మంచి కాపరి (2) శాంతిగల జలము యొద్ద జీవితాంతం నడిపిస్తారు(2)
||ఆరాధన..||
దేవుని రాజ్యములో నీతి వృక్షం నేనే స్వస్థత నాలో నుండి శీఘరంగా చిగురించును..
నేను చింత చెట్టు కాదయ్యా…
బాధ చెట్టు కాదయ్యా …
దుఖము చెట్టు కాదయ్యా…
వేదన చెట్టు కాదయ్యా…
సిలువ చెట్టు చాలయ్యా…
యేసు రక్తం చాలయ్యా…
అభిషేకం చాలయ్యా
వాక్య వెలుగు చాలయ్యా…
సిలువ నీడ ఉందయ్యా…
యేసు రక్తం ఉందయ్యా…
అభిషేకం ఉందయ్యా…
వాక్య వెలుగు ఉందయ్యా…
దేవుని రాజ్యములో నీతి వృక్షం నేనే
స్వస్థత నాలో నుండి శీఘరంగా చిగురించును
ఆరాధన…ఆరాధన…
ఆరాధన… ఆరాధన…(2)
Devuni rajyamulo song lyrics in English
Devuni rajyamulo neethi vruksham nene..
Swasthatha naalo nundi
Sheegranga chigurinchunu.. ||2||
Aradhana..Aradhana..
Aradhana..Aradhana.. ||2||
1.Yesayya hasthamulo
Muddhu bidda nenenayya..
Nityudagu thandri ayane
Nitya jeevam kaligiyunnaanu.. (2)
||Aradhana..||
2.Yehova rapha..
Naa kutumba vaidyudu..(2)
Yesuni gaayalache..
Ne swasthatha nondhi yunnaanu..(2)
||Aradhana..||
3.Yehova ruah..
Yesayye manchi kaapari..(2)
Shanthigala jalamu yoddha..
Jeevithantham nadipistharu.. (2)
||Aradhana..||
Ne chintha chettu kadayya
Baadha chettu kadhayya
Dhukkapu chettu kadhayya
Vedhana chettu kadhayya
Siluva chettu chalayya
Yesu raktham chalayya
Abhishekam chalayya
Vakya velugu chalayya
Siluva needa undhayyaa
Yesu raktham undhayyaa
Abhishekam undhayyaa
Vakya velugu undhayyaa
Chiguru – A new Beginning Devuni rajyamulo is a Telugu Christian Song
Lyrics & Composition: Prophet Joseph Gandhi
- Yesundu mana korakai – యేసుండు మన కొరకై
- Nee Prema Chalayya – ని ప్రేమ చాలయ్య
- Oka Asha Undhayya – ఒక ఆశ ఉందయ్యా
- Nee Prema Chalayya song lyrics – నీ ప్రేమ చాలయ్యా
- ????????????????????’???? ???????????????????????????? | ???????????????? ???????? ???????????? 13/03/2023 Eroju Devuni vagdanam|Bible promise
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."