Ebenejaru – Telugu Christian Worship Song
Ebenejaru – Telugu Christian Worship Song
నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము (2)
నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
నే చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే
ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే
స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
పిండము వలె మోసితివే స్తోత్రం
ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
మేలులతో నింపితివే – (2)
ఎట్టి కీడైన తలంచని నీవు
ఏ తండ్రైన నీలాగ లేరు – (2) ఎబినేజరు….
అనుదినము నా అవసరతలన్నియు
పొందితి నీ కరము చే – (2)
నీ నడిపింపు వివరించలేను
ఒక పరిపూర్ణ మాటైన లేదు – (2) ఎబినేజరు….
జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను
పిలిచినది అధ్బుతము – (2)
నేను దేనికి పాత్రను కాదు
ఇది కృపయే వేరేమి లేదు – (2)
ఎబినేసరే…. ఎబినేసరే..ఇన్నాల్ వరై సుమందవరే
ఎబినేసరే…. ఎబినేసరే..ఎన్ నినైవాయ్ ఇరుప్పవరే
నండ్రి.. నండ్రి.. నండ్రి..ఇదయత్తిల్ సుమందీరే నండ్రి
నండ్రి.. నండ్రి.. నండ్రి..కరుపోల సుమందీరే నండ్రి
Ebenesare telugu chtistian songs lyrics
- Nenu na indlu na intivarandharu – నేను నా ఇల్లు నా ఇంటి వారందరు Ebenesarae Telugu Lyrics
- హల్లెలూయ స్తుతి మహిమ – hallelujah stuti mahima telugu song lyrics
- నేను నా ఇండ్లు నా ఇంటివారందరు – Nenu na indlu na intivarandharu
- Lekkinchaleni sthothramul – Hallelujah Sthuthi Mahima Telugu Christian Songs
- Neeke sthothram – నీకే స్తోత్రం
Key Takeaways
- ‘Ebenejaru’ is a Telugu Christian worship song that expresses praise and devotion.
- The lyrics celebrate God’s guidance and support throughout life’s challenges.
- Chorus emphasizes gratitude, faith, and reliance on God’s presence.
- The song features repetitive phrases to enhance worship experience.
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
