ఇమ్మానుయేలు బాలుడు – Immanuyelu Baludu
ఇమ్మానుయేలు బాలుడు – Immanuyelu Baludu Telugu Christmas song lyrics, sung by Vagdevi, written and tune by Akshai Kumar Pammi
ఇమ్మానుయేలు బాలుడు
సొగసైన సౌందర్య పుత్రుడు [2]
మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడు
సర్వమానవాళిని రక్షింపను (2)
ఆ బాలుడే యేసు బాలుడు
సర్వలోకానికి ఏకైక రక్షకుడు
ఆ బాలుడే క్రీస్తు బాలుడు
సర్వమానవాళి పాప పరిహారకుడు (2)
1.పరము నుండి దూతలు దిగివచ్చిరి
పాటలు పాడి ఆరాధించిరి (2)
గొల్లలేమో పరుగునోచ్చిరి
క్రీస్తుని చూసి సాగిలపడిరి…(2) ||ఆ బాలుడె ||
2.పాపుల పాలిట రక్షకుడు
రోగుల పాలిట ఘనవైద్యుడు (2)
నిన్ను నన్ను రక్షింపను
భూలోకమున ఉదయించెను (2) || ఆ బాలుడె ||
3.మహా మహిమ లోకమునకు మహిమ వారసుడిగా
నిన్ను నన్ను చేర్చ వచ్చెను (2)
రాజధిరాజుగ లోకాధికారిగా
త్వరలో మేఘాలపై రానైయుండె (2)
రండి రండి రారండి
పండుగ చేయను చేరండి
రండి రండి రారండి
సందడి చేయను చేరండి ||ఇమ్మానుయేలు||
ఇమ్మానుయేలు బాలుడు song lyrics, Immanuyelu Baludu song lyrics, Telugu christmas songs
Immanuyelu Baludu song lyrics in English
- ఆకాశంలోనా పండుగ వార్త – akasanlona panduga
- అందాల బాలుడు – Andaala Baaludu song lyrics
- ఇమ్మానుయేలు దేవుడు – Telugu Christmas song lyrics
- Emmanuelu Deva Lyrics – ఇమ్మానుయేలు దేవా
- BETHLEHEMU VOORILO | బేత్లెహేము | A R Stevenson Live Singing | Telugu Christmas Song
Key Takeaways
- The article features the Telugu Christmas song ‘ఇమ్మానుయేలు బాలుడు – Immanuyelu Baludu.’
- Vagdevi sings the song, while Akshai Kumar Pammi wrote the lyrics and composed the tune.
- The song highlights Jesus as the savior and healer for humanity.
- It includes themes of celebration and gathering for festivities.
- English lyrics are also mentioned for the song ‘ఇమ్మానుయେలు బాలుడు – Immanuyelu Baludu.’
Estimated reading time: 2 minutes
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
