ఇమ్మానుయేలు దేవుడు ఆరాధనకు – immanuyelu devudu Aradhanku song lyrics
పల్లవి : ఇమ్మానుయేలు దేవుడు ఆరాధనకు పాత్రుడు “2”
మానవులను రక్షింపను మహిమను వీడిన యేసుడు “2”
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ “2”
"ఇమ్మానుయేలు దేవుడు"- రాజులరాజు ప్రభువుల ప్రభువు దీనుడై భువికి అరుదెంచె “2”
మరణచ్ఛాయలో నున్నవారికి అరుణోదయ దర్శనమిచ్చె “2”" హ్యాపీ హ్యాపీ క్రీస్మస్" - శోధన బాధలు వేదన కలిగిన విడిపించుటకు దిగివచ్చె “2”
శాంతి సమాధానమునొసగ శాంతి ప్రదాతగ ప్రభువొచ్చె “2”" హ్యాపీ హ్యాపీ క్రీస్మస్" - పాపము నుండి రక్షించుటకు యేసు నామము ధరియించె “2”
విశ్వసించు వారలకు మహా రక్షణ కలిగించె “2”"హ్యాపీ హ్యాపీ క్రిస్మస్"

