Kadavari Dinamulalo Kavali Ujjeevam – కడవరి దినములలో కావాలి ఉజ్జీవం
Kadavari Dinamulalo Kavali Ujjeevam – కడవరి దినములలో కావాలి ఉజ్జీవం
కడవరి దినములలో కావాలి ఉజ్జీవం
యేసుని అడుగులలో నడవాలి యువతరము
భావిభారత పౌరులారా కదలిరండి ఉత్తేజంతో
క్రీస్తురాజ్య వారసులారా తరలిరండి ఉద్వేగంతో
క్రీస్తు సిలువను భుజమున మోస్తూ ఆసేతు హిమాలయం
యేసు పవిత్రనామం ఇలలో మారు మ్రోగునట్లు
విగ్రహారాధనను భువిపై రూపుమాపేవరకు
భారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యేవరకు
కదలి రావాలి యువజనము కలిసి తేవాలి చైతన్యం ||2|| ||భావి||
కులము మతము మనిషికి రక్షణ ఇవ్వవని నినదించండి
యేసుక్రీస్తు ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు
మూఢనమ్మకాలు భువిపై సమసిపోయేవరకు
అనాగరికులు మతోన్మాదులు మార్పు చెందే వరకు
కదలి రావాలి యువజనము కలిసి తేవాలి చైతన్యం ||2|| ||భావి||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: 2023 BTS christmas songs2023 Playlist BTS Christmas songsbtsBTS 2023 christmasBTS best songs of 2013-2023BTS christmas phaylistbts christmas songBTS christmas songs 2023BTS christmas songs playlistBTS merry christmaschinese christian songschristmas songsjapanese christian songsJIN merry christmaskorean christian songskorean christmas songstelugu christian songs