Keerthinthunu Ninne Lyrics – కీర్తింతును నిన్నే

Faith Score0
Faith Score0

Keerthinthunu Ninne Lyrics is a Telugu Christian Worship Song and sung by Praveen Ritmos – కీర్తింతును నిన్నే

కీర్తింతును నిన్నే బహు కీర్తనీయుడా
స్తోత్రింతును నిన్నే సర్వోన్నతుడా
కృతజ్ఞత హృదయముతో నీ సన్నిధి చేరి
నే చేసేద స్తుతియాగము
కృపలన్నీ తలపోయుచు మనసారా నిన్నే
నే ఆరాధించెదను
ఆరాధించెదను…

నా యేసయ్య యేసయ్య నా యేసయ్య
నిను స్తుతించక ఉండలేనాయ
నా యేసయ్య యేసయ్య నా యేసయ్య
ఒక క్షణమైనా ఉండలేనాయ

1. సమస్త మనుషులకు రక్షణ కరమైన
నీ కృపనెంతో చూపావయ
ఇహలోక ఆశలను విసర్జించుటకు
నీ రూపాన్ని ఇచ్చావయా
నీతితో భక్తితో జీవించాలని
భోదించావు నా యేసయ్య

2. మా జీవితాలను ఆశీర్వదించి
నీ ప్రేమెంతో చూపావయ
ఈ లోక పోకడలో జీవించకుండ
పరిశుద్ధాత్మను ఇచ్చావయ
ఇలలో సాక్షిగా జీవించాలని
అభిషేకించావు నా యేసయ్య

Keerthinthunu Ninne Lyrics in English

Keerthinthunu Ninne Song Lyrics, కీర్తింతును నిన్నే Lyrics

Key Takeaways

  • Keerthinthunu Ninne Lyrics is a Telugu Christian worship song performed by Praveen Ritmos.
  • The song expresses deep gratitude and worship for Jesus, highlighting His grace and love.
  • It encourages listeners to live in faith and recognize God’s blessings in their lives.
  • The lyrics include themes of devotion, spiritual guidance, and an intimate relationship with Jesus.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo