క్రైస్తవ మహిళా మేలుకో – Kraistava mahila meluko
క్రైస్తవ మహిళా మేలుకో – Kraistava mahila meluko
పల్లవి :
ఆ.. ఆఆ …. ఓ… ఓ ఓ…
క్రైస్తవ మహిళా మేలుకో. పరలోకం నువ్వే చేరుకో “2”
బ్రతుకు ఇచ్చింది ఎవరో . బ్రతికేది ఎవరి కోరకో
వీరనారిగా నువ్వే ఉంటావో గుణవతిగా నువ్వే బ్రతుకుతావో
మరుపురాని మహిళగా మిగులుతావో
మరిచిపోయే మహిళగా ఉంటావో
భర్తకే లోబడనీ స్త్రీ వాక్యానికే లోబడుతుందా
బాధ్యత మరిచిన ఓ క్రైస్తవ స్త్రీలారా…. మేలుకోండి ఇకనైనా2″… (క్రైస్తవ మహిళా )
చరణం 1:
1.యేసురక్తమిచ్చి స్త్రీపురుషులను కొన్న కారణమే ఏమిటనీ “2”
2.పాపాత్మురాలే పరమాత్మ గూర్చి ప్రకటించిందనీ
3.మొదట సువార్తనే ప్రకటించింది స్త్రీయేననీ
4.సృష్టిలాయకరాకురాలు మొదటి స్త్రీయేననీ
5.స్వర్గ జయకరాకురాలు అదియు స్త్రీయే కదా
6.ప్రభుత్వ పనిలో స్త్రీలే ఉంటే ప్రభు పనిలో స్త్రీలే ఉండకూడదా..
7.రాహాబనే స్త్రీకే పరలోకమే సాధ్యమా
8.క్రీస్తునే అమ్ముకొన్న వారికే నరకమే తథ్యమా
9.క్రీస్తునే నమ్ముకొన్న వారికే యే శిక్షే లేదుగా
10.భర్తకే లోబడనీ స్త్రీ వాక్యానికే లోబడుతుందా..
11.బాధ్యత మరచిన ఓ క్రైస్తవ స్త్రీలారా….. మేలుకోండి ఇకనైనా “2” (క్రైస్తవ మహిళా )
చరణం 2:
1.క్రైస్తవ స్ట్రీలే గృహపాలన చేసి పిల్లల్ని వాక్యంలో పెంచాలనీ “2”
2.రేపటి తరానికే వీరే యేసులాంటి భోదకులే అవుతారానీ
3.నీ చదువే కూటి కోసమా పరలోకంలో సీట్ కోసమా
4.ఇళ్లలో గృహ కూడికలే ప్రార్ధనలే ఉన్నాయా
5 ఇళ్లలో పిల్లలకే వాక్యం నేర్పే తల్లులే ఉన్నారా
.6.దేవుని వాక్యంతో పిల్లల్ని పెంచలేని స్త్రీ సంఘాన్ని వాక్యంతో నడిపించగలదా
7.నీ పిల్లలకి ఇచ్చే నిజమైన ఆస్తి వాక్యమేగా
8.యేసు శిష్యులకి ఇచ్చింది ఆ వాక్యమేకదా
9..స్త్రీ జన్మే గొప్పదనీ బైబిలే చెప్పింది కదా
10.భర్తకే లోబడని స్త్రీ వాక్యానికే లోబబడుతుందా .
11.బాధ్యత మరచిన ఓ క్రైస్తవ స్త్రీలరా…. మేలుకోండి ఇకనైనా “2” (క్రైస్తవ మహిళా మేలుకో )
- క్రీస్తుజన్మించె నేడు – Santhosha Sambarame
- యుగయుగములలో – Yugayugamulalo
- నీ ప్రేమను నే వర్ణింపలెను – Ananthamainadi Nee Prem
- నీ చిత్తమే జరగాలి – Nee chithame Jaragaali
- రాజ్యపు తలుపు పాట – Rajyapu Thalupu
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsAsparagusAustralianBanditbengali christian songbhojpuri christian songbingobisaya christian songBlue HeelerBlueybluey and bingobluey australiabluey clipsbluey disney jrBluey Disney Juniorbluey full episodebluey full episodesbluey season 1bluey season 2cebuano christian songChillichinese christian songsChristian songsDisneydisney jrdisney juniorDogegyptian christian songsenglish christian songsfrench christian songsfull episodeGayathri Naraynangerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsImmanuel Prabhuiranian christian songsjavanese christiankorean christian songsludo studioMagic Asparagusmalayalam christian songsmarathi christian songodia christian songpolish christian songsportuguese christian songsPuppypupsrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTamil Christian songstelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsWackadooyoruba christian songs

