Laali Laali Laalamma Laali – లాలి లాలి లాలమ్మ లాలి
Laali Laali Laalamma Laali – లాలి లాలి లాలమ్మ లాలి
లాలి లాలి-లాలమ్మ లాలి – లాలి- లాలి
శ్రీమరియమ్మ పుత్ర నీకే లాలి
బెత్లేహేము పుర వాస్తవ్యలాలి భూలోక
వాస్తవ్యులు చేయు స్తుతులివిగో లాలి
పశుల తొట్టె – నీకు పాన్పాయెను లాలి
ఇపుడు పాపులమైన – మా
హృదయములలో పవళించుము
పొత్తి వస్త్రములే నీకు-పొదుపాయెను లాలి
మాకు మహిమ – వస్త్రము లియ్యను
నీవు మహిలో పుట్టితివా
పశువుల పాకే – నీకు వసతి గృహమాయె
మాకు మహిమ – సౌధము లియ్యను
నీవు మనుష్యుడవైతివా
తండ్రి కుమార – పరిశుద్ధాత్మలకే స్తోత్రం
ఈ నరలోకమునకు – వేం చేసిన
శ్రీ బాలునకే సోత్రం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."