udayinchinaadu naa jeevithana song lyrics – ఉదయించినాడు నా జీవితాన
udayinchinaadu naa jeevithana song lyrics – ఉదయించినాడు నా జీవితాన
పల్లవి:ఉదయించినాడు నా జీవితాన
నా నీతి సూర్యుడు నా యేసయ్య
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఇస్టులైన వారికిలా సమాధానం
ము… ము…. ము..
ఓ… ఓ.. ము…..
1 గతిలేని నా జీవితాన్ని మరువలేదు నా మెస్సయ్య
మరియమ్మ గర్భనా జన్మించినాడు
మార్చేను నా బ్రతుకును నా యేసయ్య
2 గురిలేని ఈ యాత్రలోన గుర్తించి నన్ను పిలిచెను
గుణవంతుడైన నా యేసయ్యనే గురిగా నేను నిలుపుకొంటిని
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
- Aa Madhya Ratrilo – ఆ మద్య రాత్రిలో
- Aa Urilo Sandadi Telugu christmas song lyrics – బేత్లెహేములో ఆ ఊరిలో సందడి
- Aaha Aaha Santhoshame – అహా ఆహా ఎంతో ఆనందమే
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."