Na Manasantha Neeve song lyrics – నా మనసంతా నీవే నిండియున్నావే
Na Manasantha Neeve song lyrics – నా మనసంతా నీవే నిండియున్నావే
పల్లవి:
నా మనసంతా నీవే నిండియున్నావే
నా కనువిందు నీవై నన్ను చేరినావే //2//
నా ప్రేమకు రూపం నీవే – నా యదకు దాహం నీవే //2//
నా ఊహల లోకం నీవే నా ఊసుల స్నేహం ఊహల లోకం నీవే
నా ఊహల లోకం నీవే నా ఊసుల దైవం ఊహల లోకం నీవే
నా కనుల కావ్యం నా వెన్నెల దీపం నీవే నీవే నీవే (యేసు) //2//
||నా మనసంతా నీవే||
చరణం1:
నా స్నేహబంధం నీవే నా స్నేహమా
నా జీవితమంతా ధన్యం నీ ప్రేమతో//2//
జతపరి మినుకుా నాలోని వాక్యం
కనులకు వెలుగుా నాలోని దీపం //2//
చెదరని దివ్యం నా చీకటి పయనాన //2//
||నా మనసంతా నీవే||
చరణం2:
నా ప్రాణబంధం నీవే నా ప్రాణమా
నా చీకటి అంతా శూన్యం నీ రాకతో //2//
తొలకరి చినుకుా నాలోని జీవం
చెరగని గురుతూ నాలోని రూపం //2//
తరగని జీవం నా జీవన గమనాన //2//
||నా మనసంతా నీవే||
Na Manasantha Neeve lyrics
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."



