Na notan Krotha Pata Na Yesu ichenu – నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను
Na notan Krotha Pata Na Yesu ichenu – నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను
నా నోటన్ క్రొత్త పాట – నా యేసు ఇచ్చెను
ఆనందించెదము ఆయననే పాడెదన్
జీవిత కాలమంత హల్లెలూయా ||2||
పాపపు బురద నుండి లేవనెత్తెను
జీవమార్గమున నన్ను నిలువ బెట్టెను ||ఆనందిం||
తల్లిదండ్రి బంధు మిత్రుల్ దూరమాయెనే
నిందలు భరించి ఆయన మహిమన్ చాటెదన్||ఆనందిం||
వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను
కష్టములన్ని తొలగించి ఆదరించెను ||ఆనందిం||
ఇహలోక శ్రమలు నన్నేమి చేయును
పరలోక జీవితమునే వాంఛించెదన్ ||ఆనందిం||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."

