Na Pere Theliyani Prajalu Endaro Unnaru – నా పేరే తెలియని ప్రజలు
Na Pere Theliyani Prajalu Endaro Unnaru – నా పేరే తెలియని ప్రజలు
నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు
ఎవరైనా – మీలో ఎవరైనా (2)
వెళతారా – నా ప్రేమను చెబుతారా (2)
రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలదిగ ఉన్నారు
మారుమూల గ్రామాల్లో –ఊరి లోపలి వీధుల్లో||ఎవరైనా||
నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు ||ఎవరైనా||
వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి ||ఎవరైనా||
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."